2 సమూయేలు 11:20 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియక పోయెనా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా? Viz kapitolaపవిత్ర బైబిల్20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేసేవారని తెలియదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా? Viz kapitola |