2 రాజులు 16:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఊరియా యాజకుడు జరిగించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు. Viz kapitola |