2 కొరింథీ 3:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తగ్గిపోవునదే2 మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా! Viz kapitolaపవిత్ర బైబిల్11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము11 ఎందుకంటే, శాశ్వతం కాని దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచివుండే దానిలో ఎంత అధికమైన మహిమ ఉంటుంది! Viz kapitola |