2 దిన 34:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. Viz kapitola |