1 కొరింథీ 8:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, Viz kapitolaపవిత్ర బైబిల్5 దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు), Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు), Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 ఆకాశంలో కాని భూమి మీద కాని దైవాలు ప్రభువులు అని పిలువబడే వారు అనేకమంది ఉన్నా, Viz kapitola |