Online Bible

- Reklamy -




1 కొరింథీ 3:20 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు –జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు” అని వ్రాయబడి ఉంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 లేఖనాలలో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.

Viz kapitola kopírovat




1 కొరింథీ 3:20

Následuj nás:

Reklamy


Reklamy