1 కొరింథీ 16:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు! ప్రభువా రమ్ము! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రమ్ము! Viz kapitola |