1 కొరింథీ 12:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్7 దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 అందరి మంచి కొరకు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. Viz kapitola |