1 దిన 8:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా. Viz kapitolaపవిత్ర బైబిల్29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. Viz kapitola |