1 దిన 7:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు. Viz kapitolaపవిత్ర బైబిల్13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు. వీరందరూ బిల్హా సంతతిగా ఎంచబడిరి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నఫ్తాలీయులైన బిల్హా వారసులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నఫ్తాలీయులైన బిల్హా వారసులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము. Viz kapitola |