1 దిన 7:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు. Viz kapitolaపవిత్ర బైబిల్1 ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు. Viz kapitola |