1 దిన 27:31 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 గొఱ్ఱెలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజు కున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు. Viz kapitolaపవిత్ర బైబిల్31 గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు. Viz kapitola |