Online Bible

- Reklamy -




1 దిన 27:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

22 దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు.

Viz kapitola kopírovat




1 దిన 27:22

Následuj nás:

Reklamy


Reklamy