1 దిన 2:44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు. Viz kapitolaపవిత్ర బైబిల్44 షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. Viz kapitola |