1 దిన 15:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 లేవీయుల కధిపతియైన కెనన్యా పాటలు పాడులు యందు నేర్పుగల వాడై నందున అతడు పాటక్రమము నేర్పుటకై నియమింపబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు. Viz kapitola |