1 దిన 12:35 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 దానీయులలో యుద్ధ సన్నద్ధులైనవారు ఇరువది యెనిమిదివేల ఆరు వందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది. Viz kapitolaపవిత్ర బైబిల్35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 దానీయులలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 28,600 మంది; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 దానీయులలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 28,600 మంది; Viz kapitola |