మత్తయి 6:13 - తెలుగు సమకాలీన అనువాదము13 మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.” Viz kapitolaపవిత్ర బైబిల్13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’ Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’ Viz kapitola |