మత్తయి 5:7 - తెలుగు సమకాలీన అనువాదము7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుకొంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Viz kapitolaపవిత్ర బైబిల్7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Viz kapitola |