లూకా సువార్త 23:16 - తెలుగు సమకాలీన అనువాదము16 కనుక నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు. [ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16-17 కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కాబట్టి నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కాబట్టి నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు. Viz kapitola |