కొలొస్సయులకు 3:20 - తెలుగు సమకాలీన అనువాదము20 పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై యుండండి, ఇది ప్రభువుకు ఇష్టము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది. Viz kapitolaపవిత్ర బైబిల్20 పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు మెచ్చుకొంటాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము. Viz kapitola |