అపొస్తలుల 2:28 - తెలుగు సమకాలీన అనువాదము28 నీవు నాకు జీవ మార్గాన్ని తెలిపావు; నీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతావు.’ Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నాకు జీవమార్గాలు తెలిపావు. నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’ Viz kapitolaపవిత్ర బైబిల్28 నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’ Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’ Viz kapitola |