2 కొరింథీ 5:13 - తెలుగు సమకాలీన అనువాదము13 కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కొరకు మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కొరకు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఏలయనగా మేము వెఱ్ఱివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవార మైతిమా మీ నిమిత్తమే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మాకు మతి తప్పింది అని ఎవరైనా అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీ కోసమే. Viz kapitolaపవిత్ర బైబిల్13 మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే. Viz kapitola |