1 కొరింథీ 5:9 - తెలుగు సమకాలీన అనువాదము9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. Viz kapitolaపవిత్ర బైబిల్9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Viz kapitola |