జెకర్యా 8:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 “ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలుచేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఈ కాలంలో యెరూషలేముకు, యూదావారికి మేలు చేయనుద్దేశిస్తున్నాను గనక భయపడకండి. Viz kapitolaపవిత్ర బైబిల్15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 “ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి. Viz kapitola |