జెకర్యా 12:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు, Viz kapitola |