Online Bible

- Reklamy -




పరమగీతము 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

3 నీ స్తనాలు తామరలో మేసే ఒక కవల జింక పిల్లల్లా ఉన్నాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.

Viz kapitola kopírovat




పరమగీతము 7:3

Následuj nás:

Reklamy


Reklamy