పరమగీతము 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. నా చేతులు బోళముతో తడిసి, నా వ్రేళ్ళ నుండి బోళం, తలుపు గడియ మీదికి స్రవించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది. Viz kapitolaపవిత్ర బైబిల్5 నా చేతుల నుంచి జటామాంసి జారగా, నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవ్యం తలుపు గడియ పైకి జాలువారగా నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. నా చేతులు బోళముతో తడిసి, నా వ్రేళ్ళ నుండి బోళం, తలుపు గడియ మీదికి స్రవించింది. Viz kapitola |