రోమా పత్రిక 8:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. Viz kapitolaపవిత్ర బైబిల్8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitola |