రోమా పత్రిక 15:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, Viz kapitolaపవిత్ర బైబిల్10 మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 అలాగే మరొక చోట, “యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Viz kapitola |