రోమా పత్రిక 14:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. Viz kapitolaపవిత్ర బైబిల్16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 కనుక నీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. Viz kapitola |