రోమా పత్రిక 11:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము32 దేవుడు ప్రతి ఒక్కరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించాడు. Viz kapitola |