ప్రకటన 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సంఘములతో ఆత్మ చెప్పు చున్న మాట చెవిగలవాడు వినునుగాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” Viz kapitolaపవిత్ర బైబిల్6 సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక! Viz kapitola |