ప్రకటన 21:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి Viz kapitola |