ప్రకటన 14:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు. Viz kapitolaపవిత్ర బైబిల్5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు. Viz kapitola |