కీర్తన 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు. Viz kapitolaపవిత్ర బైబిల్4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. Viz kapitola |