కీర్తన 48:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం. Viz kapitolaపవిత్ర బైబిల్9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. Viz kapitola |