కీర్తన 46:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం. Viz kapitolaపవిత్ర బైబిల్11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitola |