కీర్తన 37:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, వారి విండ్లు విరిగిపోతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి. Viz kapitolaపవిత్ర బైబిల్15 కాని వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, వారి విండ్లు విరిగిపోతాయి. Viz kapitola |