కీర్తన 35:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము –నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు. Viz kapitolaపవిత్ర బైబిల్3 ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారితో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి. Viz kapitola |