కీర్తన 26:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నేను నిందారహితంగా బ్రతుకుతాను; నన్ను విమోచించండి నన్ను కరుణించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు. Viz kapitolaపవిత్ర బైబిల్11 కాని నేను నిర్దోషిని. కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నేను నిందారహితంగా బ్రతుకుతాను; నన్ను విమోచించండి నన్ను కరుణించండి. Viz kapitola |