కీర్తన 22:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. Viz kapitolaపవిత్ర బైబిల్19 యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. Viz kapitola |