కీర్తన 139:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు. Viz kapitolaపవిత్ర బైబిల్6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. Viz kapitola |