కీర్తన 139:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు. Viz kapitolaపవిత్ర బైబిల్20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు. Viz kapitola |