కీర్తన 135:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు. Viz kapitola |