కీర్తన 135:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు. Viz kapitolaపవిత్ర బైబిల్17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. Viz kapitola |