కీర్తన 135:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు. Viz kapitolaపవిత్ర బైబిల్15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitola |