కీర్తన 129:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కాని వారు ఎన్నడూ జయించలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు. Viz kapitola |