కీర్తన 122:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను. Viz kapitola |