కీర్తన 119:94 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)94 నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201994 నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు. Viz kapitolaపవిత్ర బైబిల్94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. Viz kapitola |