కీర్తన 119:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. Viz kapitola |